Adah Sharma Is Excited About Her New Film | రెండు చిత్రాలకు సైన్ చేసిన బ్యూటీ

2020-07-29 7

Adah Sharma Signs Two Telugu Films Within Two Days, Says She is Excited About Them. Actress Adah Sharma took to Instagram to announce that she is excited about her upcoming Telugu films that she signed within the span of a few days.
#AdahSharma
#Tollywood
#Movienews
#Telugucinema

తెలుగులో ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘క్షణం’ చిత్రాలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేక్షకులు నా నుంచి మంచి చిత్రాలు కోరుకుంటున్నారు. ఈ చిత్రం కూడా అటువంటి మంచి చిత్రమే. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్నా’’ అని అదా శర్మ అన్నారు. విప్రా దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో గౌరీ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ప్రారంభమైంది.